Latest News In Telugu Anand Mahindra: మానవజాతి మారిపోయిందంటూ.. మరో ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా పోస్ట్ చేసిన మరో వీడియో వైరలవుతుంది. ఓ చిన్నారికి వాళ్ల అమ్మ ప్లేట్లో బజ్జి లాంటి ఓ పదార్థం పెడితే ఆ చిన్నారి దాన్ని ఫోన్ అనుకుని చెవి దగ్గర పెట్టుకుంటుంది. మానవ జాతీ బాగా మారిపోయిందంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. By B Aravind 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు కేటీఆర్ రిప్లై.. ఆనంద్ జీ ఈ విషయం తెలుసా అంటూ హైదరాబాద్లో గూగుల్ భారీ క్యాంపస్ ఏర్పాటును పొగుడుతూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తాజాగా దానికి రిప్లై ఇచ్చారు. ఆనంద్ జీ.. హైదరాబాద్ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోనని కేటీఆర్ అన్నారు. By srinivas 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: అతని ఫోన్ నెంబర్ ఇవ్వండి.. ఆనంద్ మహింద్రా బంఫర్ ఆఫర్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆయన అనేక విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. ఆయన చెప్పేవి ఆసక్తికరంగానూ.. మరికొన్ని స్పూర్తిదాయకంగానూ ఉంటాయి. ఏదైన కొత్తగా ఆవిష్కరణలు చేసేవాళ్లని.. పట్టుదలతో ఏదైన సాధించిన మట్టిలో మణిక్యాలను తన ట్వీట్ల ద్వారా ఇప్పటికే ఎన్నోసార్లు మరింత వెలుగులోకి తీసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: ఐయాం రెడీ.. థాంక్యూ బీసీసీఐ..! ఐయాం రెడీ.. థాంక్యూ బీసీసీఐ, టెక్ మహీంద్రా అంటూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పోస్టు పెట్టారు. ఆనంద్ పంచుకున్న ఫొటోల్లో టీమిండియా జెర్సీ ఉంది. ఈ ప్రత్యేక జెర్సీని బీసీసీఐ ఆనంద్ మహీంద్రాకు బహూకరించినట్టు తెలుస్తోంది. By Jyoshna Sappogula 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: నా చిన్ననాటి బస్సు దొంగతనం అయింది.. పోలీసులకు ఆనంద్ మహీంద్ర ఫిర్యాదు ఈ మధ్య కాలంలో డబుల్ డెక్కర్ బస్సులు గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఇటీవలే డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టగా.. తాజాగా తిరుపతిలో ఈ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే డబుల్ డెక్కర్ బస్సు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ముంబయి. 1937వ సంవత్సరంలో ముంబయి రోడ్లపైకి ఈ బస్సులు వచ్చాయి. By BalaMurali Krishna 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn