AP: శాంతిని అందుకే సస్పెండ్ చేశాం.. మంత్రి ఆనం సెన్సేషనల్ కామెంట్స్..!
దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి ఆమెను సస్పెండ్ చేశామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆమె అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. విశాఖలో విజయసారెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్, శాంతి పాత్ర ఉందని సమాచారం అందిందన్నారు.