AP Crime : ఏపీలో ఘోరం...కాగిత టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం
ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి కాకినాడ వైపు వెళుతున్న లారీ టోల్ ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పి ఒకటవ కౌంటర్ నుంచి రెండవ కౌంటర్‌కు దూసుకెళ్లింది.
/rtv/media/media_files/2025/08/26/daughters-who-killed-their-mother-2025-08-26-18-27-37.jpg)
/rtv/media/media_files/2025/07/11/anakapalle-toll-plaza-2025-07-11-16-42-32.jpg)