అమృత్ టెండర్లలో రేవంత్ కుంభకోణం.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు!
అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిన ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.