Brain-Eating Amoeba : కలవరపెడుతున్న మెదడు తినే అమిబా.. తాజాగా మరో కేసు
కేరళలో బుధవారం మెదడును తినే అమీబా వ్యాధి బారిన పడి ఓ14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. దీంతో సీఎం పినరయ్ విజయన్ ఈ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
/rtv/media/media_files/2025/11/21/brain-eating-amoeba-2025-11-21-15-55-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-06T145127.115.jpg)