విపక్షాల విశ్వాసం కోసమే ఈ అవిశ్వాసం..లోక్సభలో అమిత్షా ఫైర్
నైతికల విలువలు లేని పార్టీ కాంగ్రెస్ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విపక్షాల విశ్వాసం కోసమేనని విమర్శలు గుప్పించారు. దేశంలో 50కోట్ల మందికి ఉచితింగా వైద్యం అందిస్తున్నామని.. కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా మోదీ వ్యవహరించారని చెప్పారు.