Amir Khan Muttaqi : భారత్ గడ్డపై నుంచి పాకిస్తాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తన తొలి భారత పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమ దేశంలోకి పాక్ అక్రమ చొరబాట్లను ఖండిస్తున్నామని అన్నారు.
/rtv/media/media_files/2025/10/12/taliban-minister-2025-10-12-16-26-00.jpg)
/rtv/media/media_files/2025/10/10/afgan-2025-10-10-18-18-24.jpg)