US: ఓ వైపు కార్చిచ్చు..మరో వైపు చుక్కలనంటుతున్న అద్దెలు..ఇంకో పక్క
లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు దొంగలు, మోసగాళ్లకు ఓ వరంలా మారింది. ఏకంగా ఓ ఇంటినుంచి ఎమ్మీ అవార్డును కూడా దోచుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు దొంగలు, మోసగాళ్లకు ఓ వరంలా మారింది. ఏకంగా ఓ ఇంటినుంచి ఎమ్మీ అవార్డును కూడా దోచుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
లాస్ ఏంజిల్స్ లో రెండు రోజు క్రితం కార్చిచ్చు అంటుకుంది. హాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధిచిన చాలా మంది ఇళ్ళు, ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.స్టార్ నటీనటులు బెన్ అప్లెక్, టామ్ హ్యాంక్స్ , మైల్స్ టెల్లర్, స్టీవెన్ స్పీల్ బర్గ్, సైతం రోడ్డు మీద నిలబడ్డారు.
డొనాల్డ్ ట్రంప్ , కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది.మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన..వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నుంచి అమెరికా ప్రభుత్వం డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. గతేడాది 900 రిక్వెస్టులు పెట్టి..2,253 మంది యూజర్ల డేటాను అమెరికా ప్రభుత్వం సేకరించిందని అందులో వివరించింది.
వైల్డ్ ఫైర్ కారణంగా అమెరికాలోనే సంపన్నుల నగరమైన లాస్ ఏంజెల్స్ కాలి బూడిదైపోతుంది.ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం కూడా బూడిదైపోయినట్లు సమాచారం.
లాస్ ఏంజెలెస్‌లో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.దాదాపు 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. రాత్రి సమయంలో గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
అమెరికాలో తెలుగువాళ్ల భారీ మోసం వెలుగు చూసింది. యాపిల్ కంపెనీలో ఉద్యోగులు చారిటీ ఫండ్స్ చెప్పి ఆ కంపెనీ మ్యాచింగ్ కార్పొరేట్ గ్రాంట్స్ ను దుర్వినియోగం చేశారట. ఈ విషయాన్ని IRS అధికారులు బయటపెట్టారు. దీంతో 185 మంది ఉద్యోగులను జాబ్ నుంచి తీసేసింది కంపెనీ.
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు వీలైనన్నిఇబ్బందులు సృష్టించే పనిలో పడ్డారు బైడెన్. తాజాగా ట్రంప్ లక్ష్యమైన గ్యాస్,చమురు డ్రిల్లింగ్ పనులు ముందుకు వెళ్లకుండా ఆయన ఏకంగా 75 ఏళ్ల నాటి ఓ చట్టాన్ని తెరపైకితీసుకొచ్చారు.