ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా.. 200మందిపైగా మగవారితో శృంగారం చేసిన ఆదర్శ మహిళ!
అమెరికాలో ఒక మహిళ 200 మందికి పైగా పురుషులకు ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా వారితో శృంగార కార్యకలాపాలు నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన ఓ బాలుని విషయంలో పోలీసులకు తెలియటంతో..ఆమెను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు భయటపడ్డాయి.