అమెరికాలోని ఒహై రాష్ట్రంలోని ప్రజలు ఇప్పుడు భయబ్రాంతులకు గురవుతున్నారు.దాని కారణం లిండా అనే సెక్స్ వర్కర్ మహిళ చేసిన నిర్వాకమే.. ఒహై లోని మరయెట్టాకు చెందిన లిండా సెక్స్ వర్కర్ గా కార్య కలాపాలు సాగిస్తుండేది. అయితే ఆమెకు 2022 వ సంవత్సరంలో వైద్యపరిక్షలు నిర్వహించగా హెచ్ ఐవీ ఉందని నిర్ధారణైంది.ఈ విషయం లిండాకు తెలిసిన గడిచిన రెండున్నరేళ్లలో 200 పైగా పురుషులతో శృంగారంలో పాల్గొంది.
పూర్తిగా చదవండి..ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా.. 200మందిపైగా మగవారితో శృంగారం చేసిన ఆదర్శ మహిళ!
అమెరికాలో ఒక మహిళ 200 మందికి పైగా పురుషులకు ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా వారితో శృంగార కార్యకలాపాలు నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన ఓ బాలుని విషయంలో పోలీసులకు తెలియటంతో..ఆమెను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు భయటపడ్డాయి.
Translate this News: