KCR అమెరికా టూర్.. రేవంత్ రెడ్డి ఆపుతాడా..?
మాజీ సీఎం కేసీఆర్ అమెరికా టూర్ వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనువడి హిమాన్ష్తో సమయం గడపడానికి కేసీఆర్ అమెరికా వెళ్లి.. 2025 ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చలు నడుస్తున్నాయి.