Donald Trump: ఇరాన్‌పై ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్.. ఇజ్రాయిల్ అండగా రంగంలోకి అమెరికా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ని అమెరికా చర్చల కోసం సంప్రదించిందన్నారు. అయితే, ఇప్పుడు చాలా ఆలస్యం అయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్‌కు అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
/rtv/media/media_files/2026/01/01/trump-2026-01-01-13-12-36.jpg)
/rtv/media/media_files/2025/03/31/JPOhNB37RX0Qo4fxFJ7n.jpg)