Usha Chilukuri: నా ప్రతి విజయంలోనూ ఆమె పాత్ర ఉంది.. తెలుగమ్మాయి ఉషాపై జేడీ వాన్స్ పొగడ్తలు!
అమెరికా రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఆయన సతీమణి, తెలుగు అమ్మాయి ఉషా చిలుకూరిపై ప్రశంసలు కురిపించారు. తన ప్రతి విజయంలోనూ ఉషా పాత్ర కీలకమైనదన్నారు. తన భార్య హిందూ ధర్మం తనకెంతో మార్గదర్శకత్వం చేసిందని చెప్పారు.
/rtv/media/media_files/2025/09/10/modi-trump-2025-09-10-08-44-04.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-5-12.jpg)