భారత్కు అమెరికా మెండి చేయి.. 21 మిలియన్ డాలర్ల నిధులు రద్దు
అమెరికా నుంచి ఇండియాకు అందాల్సిన 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ట్రంప్ బ్రేక్ వేశాడు. ఎలన్ మస్క్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లు రద్దు చేశారు.