Telangana: న్యూడ్ వీడియోలతో వ్యాపారం.. లైవ్ వీడియోకి రూ.2 వేలు!
హైదరాబాద్‌లో భార్యాభర్తలు కలిసి న్యూడ్ వీడియోలతో వ్యాపారం చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఒక్కో లైవ్ లింక్‌కు రూ.2 వేలు, వీడియోకు రూ.500 వసూళ్లు చేస్తున్నారు.