Ambati Rambabu : మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్... బెయిల్ మంజూరు
మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. ఆయనకు రూ.10 వేలతో పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
/rtv/media/media_files/2025/07/20/ambati-rambabu-2025-07-20-11-45-13.jpg)
/rtv/media/media_files/2025/03/14/ZL0cQCIX4DkPHFbH9dTY.jpg)