Amazon Employee: నువ్వు మాములోడివి కాదు బాస్.. రూ.3.2 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్
TG: సంస్థకు చెందిన రూ.3.2 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి వెంకటేశ్వర్లను సైబారాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. 84 మంది ఉద్యోగుల నకిలీ అభ్యర్థనలు పెట్టి మొత్తం రూ.3.22 కోట్లు దారి మళ్లించినట్లు గుర్తించిన సంస్థ ప్రతినిధులు పోలీసులు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2025/10/15/amazon-2025-10-15-17-20-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Amazon-Employee.jpg)