Amarnath pilgrims: ఢీకొన్న ఐదు బస్సులు.. అమరనాథ్ యాత్రలో ప్రమాదం
అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులు ఒకదానికోకటి నాలుగు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా.. నాలుగు బస్సులు దెబ్బతిన్నాయి.
/rtv/media/media_files/2025/07/17/amarnath-yatra-1-2025-07-17-18-09-31.jpg)
/rtv/media/media_files/2025/07/05/amaranath-yatra-2025-07-05-15-55-41.jpg)