Amala Paul: ఘనంగా నటి అమలాపాల్ సీమంతం వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు
నటి అమలాపాల్ గత కొద్ది రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీ విషయాన్నీ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ నటి సీమంతం వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలు గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.