Aloevera Juice: అలోవెరా జ్యూస్ తాగేందుకు సరైన సమయం
అలోవెరా జ్యూస్ని రోజూ తాగేవారిలో రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. కలబంద రసం తాగడం వల్ల జీర్ణశక్తి బలపడి జీవక్రియ వేగవంతం అవుతుంది. కలబంద రసాన్ని ఒకేసారి ఎక్కువగా తాగడం హానికరం.
అలోవెరా జ్యూస్ని రోజూ తాగేవారిలో రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. కలబంద రసం తాగడం వల్ల జీర్ణశక్తి బలపడి జీవక్రియ వేగవంతం అవుతుంది. కలబంద రసాన్ని ఒకేసారి ఎక్కువగా తాగడం హానికరం.
ప్రతీరోజూ ఉదయం కలబంద రసంతో తాగటం వలన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడంతోపాటు చర్మం మెరుస్తూ, వెంట్రుకలు దట్టంగా ఉండేలా చేస్తుంది. ఇది చురుకుదనం, జీర్ణశక్తిని పెంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటివి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.