Aloe vera: కలబందలోని 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
అలోవెరా జెల్ ఉపయోగించడం ద్వారా ముఖంపై మచ్చలు కూడా పోతాయి. కలబంద రసం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి ఉంటే కలబంద రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.