/rtv/media/media_files/2025/11/02/allu-sirish-2025-11-02-17-24-54.jpg)
అయితే శిరీష్- నయనికాలది లవ్ మ్యారేజా లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఇప్పటికే కొన్ని కథనాల్లో శిరీష్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి.
/rtv/media/media_files/2025/11/01/allu-sirish-2025-11-01-12-48-00.jpeg)
ఈ క్రమంలో తాజాగా అల్లు శిరీష్ నయనికతో తన పరిచయం, ప్రేమ ఎలా జరిగింది అనే విషయాలను పంచుకున్నారు.
/rtv/media/media_files/2025/10/01/allu-sirish-2025-10-01-16-35-31.jpg)
అయితే శిరీష్ తన సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం.. 2023 అక్టోబర్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సందర్భంగా హీరో నితిన్, శాలిని కందుకూరి ఒక పార్టీ ఇచ్చారట.
/rtv/media/media_files/2025/11/01/allu-sirish-engagement-three-2025-11-01-12-56-11.jpeg)
ఈ పార్టీలోనే శిరీష్- నయనికా తొలిసారి కలిశారట. అలా ఏర్పడిన వీరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు వీరిద్దరి ప్రేమ కథ చాలా సీక్రెట్ గా సాగిందని తెలుస్తోంది. నయనికా నితిన్ భార్య షాలినికి మంచి స్నేహితురాలట.
/rtv/media/media_files/2025/10/21/allu-sirish-wife-2025-10-21-13-18-47.jpg)
అక్టోబర్ 31న హైదరాబాద్ లో జరిగిన శిరీష్- నయనిక ఎంగేజ్మెంట్ వేడుకకు చాలా ప్రైవేట్ గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/11/01/allu-sirish-engagement-2025-11-01-12-32-34.jpg)
ఇదిలా ఉంటే నిశ్చితార్థానికి ముందు, శిరీష్ నయనికకు పారిస్లో ప్రపోజ్ చేశారని వార్తలు వచ్చాయి.
/rtv/media/media_files/2025/11/01/allu-sirish-engagement-two-2025-11-01-12-56-11.jpeg)
ప్రస్తుతానికి వీరి పెళ్లి తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, త్వరలోనే పెళ్ళికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి.
Follow Us