Allu Ayaan: పోలీసులకు చెబితే అయిపోతావ్.. బన్నీకి అల్లు అయాన్ వార్నింగ్!
అల్లు అయాన్ అల్లరి పనులను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇటీవల అయాన్ అల్లరి చేస్తుంటే..చేయి ఎత్తానని..దానికి “ అమెరికాలో పిల్లలను కొడితే..పోలీసులకు ఫోన్ చేస్తారని తెలుసా?’’ అంటూ అయాన్ బెదిరించాడని బన్నీ ఒక పోస్ట్ షేర్ చేశారు. అది ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.