ఈరోజు నీది రేపు అల్లు అర్జున్‌ది | DK Aruna Comments On Allu Arjun Issue | CM Revanth Reddy | RTV
అల్లు అర్జున్ వ్యవహారంలో రాజకీయ కుట్ర కనిపిస్తోందని ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సపోర్ట్ తోనే అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిందన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం కొనసాగుతోందన్నారు. RTVకి ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.