CINEMA: అలియా వర్సెస్ దీపికా పదుకొణె.. నెట్టింట రచ్చ లేపుతున్న ఫ్యాన్ వార్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, అలియా భట్ పేర్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరోసారి వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఆన్లైన్ యుద్ధం మొదలైంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, అలియా భట్ పేర్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరోసారి వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఆన్లైన్ యుద్ధం మొదలైంది.
ఢిల్లీలో జాతీయ సినిమా అవార్డులను ప్రకటించారు. మొత్తం 7 ప్రాంతీయ భాషల్లో అవార్డులు ప్రకటించగా.. ఉత్తమ నటుడి పురస్కారం పుష్ప మూవీకి గానూ అల్లు అర్జున్‌కు దక్కింది. దాదాపు 28 భాషల్లో 280 ఫీచర్ ఫిల్మ్‌లు, 23 భాషల్లో 158 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లు అవార్డుల కోసం ఎంట్రీలు రాగా.. వీటిలో ఉత్తమ చిత్రాలను కమిటీ ఎంపిక చేసింది.