Miss Universe 2024: మిస్ యూనివర్స్ గా 60ఏళ్ల మహిళ.. రికార్డ్ క్రియేట్ చేసిన రోడ్రిగ్జ్!
మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని లా ప్లాటాకు చెందిన 'అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్' సొంతం చేసుకుంది. 60ఏళ్ల వయసులో తన అందచందాలతో అభిమానులను ఉత్తేజపరిచిన ఆమె.. మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్న అతిపెద్ద మొదటి మహిళగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
/rtv/media/media_files/2026/01/25/rodriguez-2026-01-25-09-49-49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-5-7-jpg.webp)