New Year : కొత్త సంవత్సరంలో ఈ చిన్న మార్పు చేయండి.. రమ్, విస్కీకి బదులు ఇది తాగండి..!!
న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో ఇతర ఆల్కాహాల్ కు బదులుగా వైన్ తాగడం మంచిది.రెడ్ వైన్‌లో తక్కువ క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అన్ని రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో పోలిస్తే, బీర్లో ఎక్కువ హానికరమైన పదార్థాలు ఉంటాయి.రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని ఎన్నో అధ్యయనాల్లో నిరూపితమైంది.