Akkineni Akhil : అక్కినేని అఖిల్ ఏంటి ఇలా మారిపోయాడు? వైరల్ అవుతున్న అయ్యగారి న్యూలుక్!
అక్కినేని అఖిల్ కు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అఖిల్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ పిక్ లో అఖిల్ లాంగ్ హెయిర్ తో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు.
/rtv/media/media_files/2025/04/07/I5ZylbEaSuI2enKXqNsF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-40-1.jpg)