Akash Deep : హ్యాట్సాఫ్ ఆకాష్: తండ్రి, సోదరుడు మృతి..క్యాన్సర్తో సోదరి పోరాటం.. భాదలోనూ హీరోనే!
ఆకాష్ దీప్ తండ్రి పక్షవాతం బారిన పడి చనిపోయాడు. అతని తండ్రి మరణం తర్వాత సోదరుడు కూడా మరణించాడు. దీంతో క్రికెట్ కు మూడు సంవత్సరాల విరామం తీసుకున్న ఆకాష్.. మళ్లీ ఫోకస్ పెట్టి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అతని సోదరి ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడింది.
/rtv/media/media_files/2025/07/07/akhand-jyoti-singh-speaks-after-brother-akash-deep-dedicates-2nd-test-win-to-her-2025-07-07-17-42-49.jpg)
/rtv/media/media_files/2025/07/07/akash-deep-sister-2025-07-07-15-02-52.jpg)
/rtv/media/media_files/2025/07/07/new-project-2025-07-07-14-36-34.jpg)