Ambani Wedding: అది పెళ్లి కాదు ఓ సర్కస్.. అనంత్ వెడ్డింగ్‌పై ఆలియా షాకింగ్ కామెంట్స్!
అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు. అది ఓ సర్కస్ లా ఉందంటూ ఆలియా కశ్యప్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 'నన్ను పెళ్లికి ఆహ్వానించారు. కానీ డబ్బుల కోసం పెళ్లికి వెళ్లాలనుకోవడం లేదు. వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని భావిస్తున్నా' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.