Ajinomoto: నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌లో వేసే అజినోమోటో తింటే ఆస్పత్రిలో బెడ్ బుక్ చేసుకోవాల్సిందే!
నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌లో వినియోగించే అజినోమోటో ఆరోగ్యానికి హానికరం. అవి తింటున్నప్పుడు సైనస్లో నొప్పి, అస్వస్థతకు గురికావడం, వికారంగా అనిపించడం లాంటివి సమస్యలు వస్తాయి. అయితే అప్పుడప్పుడు మితమైన పరిమాణంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి హాని ఉండదు.