Russia: ఆ విమానాన్ని కూల్చింది రష్యానే ..కానీ!
అజర్బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం కజఖ్‌స్థాన్ లో కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైందని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ ఆరోపించారు.