Hyd: శంషాబాద్ సరికొత్త రికార్డ్..దేశంలో అగ్రస్థానం
హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రయాణికుల రాకపోకల్లో గత ఆర్ధిక సంవత్సరం 15.20 శాతం వృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. లాస్ట్ మూడు నెల్లోనే 74 లక్షల మంది ప్రయాణించడం విశేషం