Air India Plane: మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. స్పాట్లో 171 మంది - గజగజ వణుకుతూ!
ఢిల్లీ నుండి పాట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-407 మంగళవారం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ఉన్న 171 మంది ప్రయాణికులు భయంతో గజగజ వణికిపోయారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఓపికగా వ్యవహరించిన పైలట్స్ పాట్నా విమానాశ్రయంలో సేఫ్గా ల్యాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/06/25/patna-air-india-flight-ai407-2025-06-25-07-39-43.jpg)
/rtv/media/media_files/2025/06/13/YXmE8pDcMVaHp9x7oBgr.jpg)