అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం?: టర్కీ సంచలన ప్రకటన!
ప్రమాదానికి గురైన బోయింగ్ 787- 8 విమానం నిర్వహణ టర్కీ దేశానికి చెందిన సంస్థ చేయలేదని స్పష్టత ఇచ్చింది. ఎయిర్ ఇండియా, తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024-25కి గాను ఒప్పందంలో B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.
/rtv/media/media_files/2025/07/13/air-india-132354-2025-07-13-15-02-33.jpg)
/rtv/media/media_files/2025/06/15/R2oLUZA47F2o2cR5jE7T.jpg)