మహిళను ఈడ్చుకెళ్లి గెంటేసిన విమాన సిబ్బంది.. వైరల్ అవుతున్న వీడియో!
విమాన సిబ్బంది ఓ మహిళను ఈడ్చుకెళ్లి బయటకు గెంటేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిబ్బందిపై దుర్భాషలాడిందని కారణంతో ఆమెను విమానం నుంచి గెంటేశారని, ఎలాంటి కారణం లేకుండా సిబ్బంది అలా చేయరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.