Air India Express: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. నిలిచిన టేకాఫ్
వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా దాదాపు 160 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు టేకాఫ్‌ను నిలిపివేశారు.
/rtv/media/media_files/2025/09/05/airindia-2025-09-05-17-35-46.jpg)
/rtv/media/media_files/2025/07/14/air-india-2025-07-14-21-08-58.jpg)
/rtv/media/media_library/vi/5Eb3IcsFHeI/hqdefault.jpg)