AIIMS: జవాన్‌కి పునర్జన్మ.. 90 నిమిషాల తర్వాత మళ్ళీ కొట్టుకున్న గుండె
శుభాకాంత్ సాహు అనే సైనికుడు తీవ్ర అనారోగ్య సమస్యతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. కొద్దిసేపటికే గుండె ఆగింది. డాక్టర్ శ్రీకాంత్ బెహరా నేతృత్వంలోని ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్తో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకుంది.