CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి...సోమవారంతో ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగింపు
రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. మండలిలో మొత్తం 5 ఎమ్మెల్సీల కాల పరిమితి ముగిసింది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుగు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కనుంది.
/rtv/media/media_files/2025/04/09/YuRhlwxcfbLABGv4PcuC.jpg)
/rtv/media/media_files/2025/03/09/QPVg5rJtHtoKkp18NmLR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-congress-jpg.webp)