మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇవాళ వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. విత్తనాల పంపిణీ రైలుకు అందయా లేదా అనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సమకూర్చవలసిన మరిన్ని సదుపాయాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ గురించి వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ MD శ్రీమతి హరిత మంత్రివర్యులకు వివరిస్తూ, 61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలు రైతులకు అందచేసామని, ఇంకా అవసరమున్న మేరకు విత్తనాలు తెప్పించి ఇస్తున్నామన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!
వ్యవసాయశాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్, సంబంధిత కార్పొరేషన్ ల రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విత్తనాల పంపిణీ అమలుచర్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Translate this News: