Latest News In Telugu Aditya L1: చరిత్ర సృష్టించేందుకు కొన్ని అడుగుల దూరంలో ఇస్రో..నేడు గమ్యాన్ని చేరుకోనున్న ఆదిత్య-ఎల్1 ..!! మళ్లీ చరిత్ర సృష్టించేందుకు ఇస్రో కొన్ని అడుగులు దూరంలో ఉంది. ఆదిత్య-ఎల్1 నేడు గమ్యాన్ని చేరుకోనుంది.ఆదిత్య-ఎల్1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్షంలో ఏర్పాటు చేయబడిన మొదటి భారతీయ అబ్జర్వేటరీ. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ57) ఆదిత్యతో బయలుదేరింది. By Bhoomi 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: మరో ఘనత సాధించిన ఆదిత్య ఎల్1.. సౌరజ్వాలను క్లిక్‌మనిపించిన వ్యోమనౌక ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 మరో ఘనతను సాధించింది. ఆ వ్యోమనౌకలో ఉన్న 'హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్' మొదటిసారి సౌర జ్వాలలకు సంబంధించి హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని ఫొటో తీసింది. ఈ పరికరంతో పూర్తిస్థాయి పరిశీలనలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Aditya L1 Mission: గమ్యస్థానానికి చేరువైన ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్..విజయవంతంగా ఐదోకక్ష్యలోకి ఎంట్రీ..!! ఆదిత్య ఎల్-1 అంతరిక్ష నౌకను ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇది భారతదేశపు తొలి సన్ మిషన్ కావడం గమనార్హం. ఇది సూర్యుని రహస్యాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. ఆదిత్య-ఎల్1 విజయవంతంగా ఐదోసారి తన కక్ష్యను మార్చుకుంది. దీనిని ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (TL1I) అని పిలుస్తారు. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆదిత్య L1 మరో ముందడుగు..మూడవ విన్యాసం విజయవంతం..!! ఆదిత్య-L1 అనేది మొదటి భారతీయ అంతరిక్ష-ఆధారిత అబ్జర్వేటరీ. ఇది భూమి నుండి దాదాపు 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న మొదటి సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్ (L1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుండి సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. By Bhoomi 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్-1 సెల్ఫీలు.. వీడియో చూడాల్సిందే భయ్యా! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్య-భూమి ఎల్1 పాయింట్ వద్ద క్యాప్చర్ అయిన ఫొటోలను షేర్ చేసింది. ఆదిత్య-ఎల్1 సెల్ఫీ తీసుకుంటూ భూమి -చంద్రుని చిత్రాలను క్లిక్ చేసింది. ఆదిత్య-ఎల్1 క్లిక్ చేసిన చిత్రాలను, సెల్ఫీని కూడా స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది By Trinath 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Aditya L1: సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలేంటి? తప్పక తెలుసుకోవాలి..! సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలు చాలా ఎక్కువ. సూర్య నమస్కారాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మ సంరక్షణకు కూడా సాహాయిపడుతుంది. అటు పిల్లలకు కూడా సూర్య సమస్కారాలతో ఎన్నో లాభాలున్నాయి.ముఖ్యంగా పరీక్షల సమయంలో ఆందోళన, విశ్రాంతి లేని అనుభూతిని తగ్గిస్తుంది. మరోవైపు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. By Trinath 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Aditya-L1 Mission: ఆదిత్య మిషన్ వైపే ప్రపంచం చూపు...మరోసారి హిట్టు కొట్టినట్లేనా? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తన మొదటి సన్ మిషన్ 'ఆదిత్య-ఎల్ 1' ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ మిషన్‌ను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 11.50 గంటలకు ప్రయోగించనున్నారు. భారతదేశం యొక్క ఈ మొదటి సోలార్ మిషన్‌తో ఇస్రో సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. ఈ మిషన్ విజయవంతం అయినట్లే భారత్ ప్రపంచానికి తన సత్తా ఏంటో మరోసారి నిరూపిస్తుంది. By Bhoomi 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Aditya L1 Solar Mission 2023: సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో..ప్రయోగానికి అంతా సెట్ అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తుంది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరి కోట వేదికగా రంగం సిద్ధమైంది. తాజాగా చంద్రయాన్-3తో జాబిలమ్మపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులు, వనరులపై అధ్యయనం మొదలుపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది.. ఆ తర్వాత PSLV C-57 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Aditya-L1 : చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ.. సూర్యుడే టార్గెట్ ఇప్పటికే చంద్రుడిపై కాలు మోపేందుకు కూతవేటు దూరంలో ఉన్న ఇస్రో.. సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతోంది. సూర్యుడిపై అధ్యయనం కోసం‘ఆదిత్య-ఎల్1’ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు మొదటివారంలో PSLV-సి57 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. By BalaMurali Krishna 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn