Aditya-L1 : ఇస్రో (ISRO) సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. జాబిల్లి రహస్యాలను చేధించేందుకు చంద్రయాన్-3 (Chandrayaan 3) ని ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ..మరో ముందడుగు వేయబోతోంది. ప్రస్తుతం సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతోంది. తొలిసారిగా సూర్యుడిపై అధ్యయనం కోసం ‘ఆదిత్య-ఎల్1’ (Aditya-L1)ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. సెప్టెంబరు మొదటివారంలో PSLV-సి57 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగిస్తారు.ఈ వ్యోమనౌక బరువు సుమారు 1,500 కిలోలు ఉంటుంది.
పూర్తిగా చదవండి..Aditya-L1 : చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ.. సూర్యుడే టార్గెట్
ఇప్పటికే చంద్రుడిపై కాలు మోపేందుకు కూతవేటు దూరంలో ఉన్న ఇస్రో.. సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతోంది. సూర్యుడిపై అధ్యయనం కోసం‘ఆదిత్య-ఎల్1’ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు మొదటివారంలో PSLV-సి57 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతోంది.
Translate this News: