National News: బాలిక శరీరంపై రామ్, రాధ అక్షరాలు..చూస్తుండగానే మాయం
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు కొన్నింటిని కళ్ల ముందు కనిపిస్తున్నా అస్సలు నమ్మలేం. మరికొన్ని మిస్టరీలుగానే మిగిలిపోతుంటాయి. అలాంటి సంఘటనే యూపీలో ఓ బాలిక శరీరంపై రామ్..రాధే అనే అక్షరాలు కనిపిస్తున్నాయి.