Shorts for appAddanki Dayakar Emotional On MLC Ticket | నమ్మకం నిలబెడుతా...అద్దంకి ఎమోషనల్ | CM Revanth | RTV Addanki Dayakar Emotional On MLC Ticket | నమ్మకం నిలబెడుతా...అద్దంకి ఎమోషనల్ | CM Revanth gets acknowledgement of grattitude from MLC Addanki Dayakar for his new post | RTV By RTV Shorts 10 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణఅంబేడ్కర్ పేరెత్తితే నేరస్థుడికి వణుకుపుడుతోంది.. అమిత్ షాపై అద్దంకి! అంబేడ్కర్‌ను అవమానించిన హోమంత్రి అమిత్ షాకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. నేర చరిత్ర కలిగిన అమిత్ షాకు బాబాసాహెబ్ పేరు ఎత్తితేనే వణుకుపుడుతోందన్నారు. అంబేడ్కర్ భావాజాలన్ని రూపుమాపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. By srinivas 18 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAddanki Dayakar: మంత్రి కోమటిరెడ్డి కాళ్ళు మొక్కిన అద్దంకి దయాకర్.. త్వరలో కీలక పదవి! TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి సారీ చెప్పారు అద్దంకి దయాకర్. అద్దంకి నటించిన ఇండియా ఫైల్స్ సినిమా వేడుకకు హాజరైన కోమటిరెడ్డికి సారీ చెప్తూ కాళ్ళు మొక్కబోయారు. కాగా గతంలో కోమటిరెడ్డిపై అద్దంకి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 13 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Addanki Dayakar: ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అద్దంకి.. ఆ నేతను గెలిపించాలని ప్రచారం! ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 11 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAddanki Dayakar : లఫూట్, చేతగాని దద్దమ్మ.. భార్యను ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడు? ప్రధాని మోడీ చేతగాని దద్దమ్మ, అమిషా ఒక లఫూట్ గాడు అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం అదిలాబాద్ సభలో భార్యను కూడా ఏలుకోలేని మోడీ దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. By srinivas 05 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAddanki Dayakar : అద్దంకికి మళ్లీ షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే? త్వరలో జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఈ టికెట్ తనకు వచ్చే అవకాశం ఉందంటూ ప్రకటించిన అద్దంకి దయాకర్ కు మరో సారి హ్యాండ్ ఇచ్చింది హైకమాండ్. By Nikhil 06 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుAddanki Dayakar: అద్దంకి దయాకర్ కు మళ్లీ హ్యాండ్.. వారి కుట్రేనా? ఇటీవల పార్టీలో చేరిన పసునూరి దయాకర్ కు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. దీంతో అద్దంకి దయాకర్ వర్గంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అద్దంకి దయాకర్ కు అవకాశాలు రాకుండా కొందరు చేస్తున్న కుట్రలో ఇది భాగమని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Nikhil 20 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMLC Elections: ఎమ్మెల్సీ టికెట్ కట్.. అద్దం దయాకర్ కీలక నిర్ణయం! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తన పేరును కాంగ్రెస్ అధిష్టానం చేర్చకపోవడంపై స్పందించారు అద్దంకి దయాకర్. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని అన్నారు. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. By V.J Reddy 17 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMLC Elections: అద్దంకి దయాకర్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అడ్డంకి దయాకర్ కు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ లిస్టులో మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు రేపు తుది గడువు. By V.J Reddy 17 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుTelangana MLC: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ ఇద్దరి పేర్లు ఫైనల్ చేసిన కాంగ్రెస్? తెలంగాణలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అయితే.. అనేక మంది నేతలు పోటీలో ఉన్నా.. అద్దంకి దయాకర్, కోదండరాం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కోటాలో మైనంపల్లి హన్మంతరావు కూడా రేసులో ఉన్నారు. By Nikhil 19 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Congress: రేపు కాంగ్రెస్ కీలక భేటీ.. వారందరికీ పదవులు! గాంధీభవన్‌లో రేపు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. By V.J Reddy 17 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguనాకు టికెట్ రాకుండా చేసింది వాళ్లే.. అద్దంకి సంచలన కామెంట్స్! కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపారు. తనకు ఎవరి వాళ్ళ టికెట్ రాలేదు, ఎందుకు రాలేదు అనే దానిపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. By V.J Reddy 12 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుMandula Samuel: అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా? అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, మోత్కుపల్లి నర్సింహులు లాంటి టాప్ లీడర్లను పక్కకు నెట్టి తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ను సొంతం చేసుకున్నారు మందుల సామేలు. దీంతో ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన గత పార్టీ ఏంటి? ఆయన ఏ పదవుల్లో పని చేశారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది. By Nikhil 10 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn