Champions Trophy 2025: ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఐసీసీ ఓడీఐ టోర్నమెంట్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రపంచంలోనే అందుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ వయస్సు 37 ఏళ్ల 313 రోజులు.
/rtv/media/media_files/2025/04/30/5s8467tjM0oMRTorMiBn.jpg)
/rtv/media/media_files/2025/03/10/2T8jOMRWjZAIgKzU2Tof.jpg)