Adah Sharma : ఆ బాలీవుడ్ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ లో దిగిన నితిన్ హీరోయిన్.. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని చనిపోయిన ప్లాట్ లోకి మన నితిన్ హీరోయిన్ అదా శర్మ దిగిందట. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ఆ ప్లాట్ లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని, ప్లాట్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.