Actress Pratyusha : సినీ నటి ప్రత్యూష మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తమ తీర్పును రిజర్వ్ చేసింది. అంటే, విచారణ పూర్తయింది, కానీ తీర్పును ప్రకటించడాన్ని వాయిదా వేశారు. ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2026/02/17/fotojet-12-2026-02-17-11-31-58.jpg)
/rtv/media/media_files/2025/11/20/pratyusha-2025-11-20-07-13-32.jpg)