Poorna : ప్లీజ్, పవన్ కళ్యాణ్ తో ఒక్క ఫోటో ఇప్పించు .. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..!
మెగా డాటర్ నిహారిక తాజాగా డ్రామా జూనియర్స్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు స్కిట్ వేశారు. స్కిట్ అయ్యాక పూర్ణ మాట్లాడుతూ..' నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక, ఆయనతో ఒక్క ఫోటో ఇప్పించు' అని రిక్వెస్ట్ చేసింది.