Manju Warrier : రజినీకాంత్ 'వెట్టైయాన్' లో తన పాత్ర ఏంటో రివీల్ చేసిన మలయాళ హీరోయిన్.!
'వెట్టైయాన్' చిత్రంలో తన పాత్ర గురించి మంజు వారియర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'వెట్టైయాన్' పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇందులో రజినీకాంత్ సార్ భార్యగా కనిపిస్తా. రజినీ సార్‌తో నా తొలి సినిమా ఇది. నా పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుందని అన్నారు.