Madhavilatha vs JC prabhkar reddy : మాధవీలత, జేసీ మధ్య ముదురుతున్న వివాదం
సినీనటి మాధవీలత, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య న్యూఇయర్ సందర్భంగా మొదలైన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు.
సినీనటి మాధవీలత, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య న్యూఇయర్ సందర్భంగా మొదలైన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు.
నా వల్ల కావట్లేదు.. మాధవీలత కన్నీళ్లు | Madhavi Latha the actress becomes emotional on the recent comments of JC Prabhakar reddy | JC Prabhakar Reddy | RTV
సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఏడస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. తాను అలా ఏడవడానికి గల కారణాన్ని ఆమె తన పోస్ట్ లో వివరించారు. ఆడపిల్లగా ఎపుడు నేను సింపతీ గేమ్ ఆడలేదు. మహిళల చట్టాలను అనుకూలంగా ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నానన్నారు.
సంధ్య థియేటర్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నటి మాధవిలత ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదన్నారు. ఇండస్ట్రీ వాళ్ళని కాళ్ళకింద పెట్టుకోవాలని రేవంత్ చూస్తున్నాడన్నారు. కష్టపడి ఈస్థాయికి వచ్చి ఎందుకింత గలీజుగా బిహేవ్ చేస్తున్నారని మండిపడ్డారు.